Sakshi News home page

టుడే న్యూస్‌ రౌండప్‌

Published Thu, Dec 7 2017 6:22 PM

today news roundup - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఓట్లు చీల్చడానికి పవన్ కళ్యాణ్ కొత్త నాటకానికి తెర తీశారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పవన్ ఎన్ని డ్రామాలు, పిల్లిమొగ్గలు వేసినా ప్రజలు నమ్మరని అన్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. సీఎం కాలేరు కాబట్టే సీఎం పదవి వద్దంటున్నారని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తన తీరును తానే ప్రశ్నించుకోవాలని సూచించారు.

--------------- ఆంధ్రప్రదేశ్‌ ---------------

ఓట్లు చీల్చేందుకు పవన్ కొత్త నాటకం
సాక్షి
, హైదరాబాద్‌: ఓట్లు చీల్చడానికి పవన్కళ్యాణ్కొత్త నాటకానికి తెర తీశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ఆరోపించారు. పార్టీ...

ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన.. వెకిలిచేష్టలు !

సాక్షి, విడపనకల్లు: మోడల్స్కూల్ప్రిన్సిపాల్రంగబాబు తమపట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థినులు ఆరోపించారు. ఘటన అనంతపురం జిల్లా ...

రైస్ మిల్లులో అగ్ని ప్రమాదం.. కోట్ల ఆస్తి నష్టం
సాక్షి, పెద్దాపురం: రైస్మిల్లు గోనేసంచుల గోదాములో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటన తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం మండలం...

ఒప్పందాలపై బాబు వివరణ ఇవ్వాలి: సీపీఐ
విజయవాడ : టీడీపీకి, కేంద్రానికి మధ్య జరిగిన ఒప్పందాలపై ఏపీ సీఎం చంద్ర బాబు నాయుడు ప్రజలకు వివరణ ఇవ్వాలని సీపీఐ ఏపీ కార్యదర్శి కె. రామకృష్ణ కోరారు....

--------------- తెలంగాణ ---------------

'విద్యార్థులను ఇబ్బంది పెట్టొద్దు'
ఇంజనీరింగ్
కాలేజీల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.


కేసీఆర్ది ఓట్ల రాజకీయం: వీహెచ్
హైదరాబాద్‌ : బీసీ డిక్లరేషన్ అని తెలంగాణ సీఎం కేసీఆర్ఓట్ల రాజకీయం చేస్తున్నారని కాంగ్రెస్సీనియర్నేత వి.హనుమంత రావు విమర్శించారు.

కాళేశ్వరం పనులను పరిశీలించిన కేసీఆర్
తెలంగాణ
ముఖ్యమంత్రి కేసీఆర్గురువారం జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని తుపాలకుగూడెం ఆనకట్ట పనులను పరిశీలించారు.

--------------- జాతీయం ---------------

గాడి తప్పిన గుజరాత్ ఎన్నికల ప్రచారం
సాక్షి,
న్యూఢిల్లీ : గుజరాత్అసెంబ్లీ ఎన్నికల్లో పాలకపక్ష భారతీయ జనతా పార్టీకి, ప్రతిపక్ష కాంగ్రెస్పార్టీకి మధ్య విజయావకాశాల వ్యత్యాసం క్రమంగా..


గ్యాంగ్ రేప్లు.. సీల్డ్ కవర్లో నివేదిక
సాక్షి, హరియానా : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముర్తల్గ్యాంగ్రేప్ఘటనలకు సంబంధించి హరియానా ప్రభుత్వం ఎట్టకేలకు తుది నివేదికను రూపొందించింది...

భయానక వీడియో! మనిషిని చితక్కొట్టి.. సజీవ దహనం..!
రాజస్థాన్లో చోటుచేసుకున్న అత్యంత భయానక ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియలో వైరల్అవుతోంది. 'లవ్జిహాద్‌' పేరిట వ్యక్తిని సజీవ దహనం...

--------------- అంతర్జాతీయం ---------------

'అమెరికాకు చావే..'
బీరుట్‌ : '
అమెరికాకు చావే' అంటూ లెబనాన్కు చెందిన అల్అక్బర్అనే వార్త పత్రిక తన తొలి పేజీలో ప్రచురించింది. జెరూసలెంను తాము ఇజ్రాయెల్రాజధానిగా...


మీ కారునుబీరుతో నడపండి..!!
న్యూఢిల్లీ : పెట్రోల్కోసం క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం భవిష్యత్లో ఉండబోదు. బీరు మూల వస్తువుగా సరికొత్త ఇంధనాన్ని బ్రిటన్పరిశోధకులు అభివృద్ధి...

చివరి క్షణాల్లో ప్రేమ జంట
టెక్సస్‌ : వరుస హత్యలు, దోపిడీలతో అమెరికాలోని టెక్సస్రాష్ట్రంలో భయాందోళనలు రేకిత్తించిన ప్రేమ జంట కాల్చివేతకు ముందు తీసిన ఫొటో వైరల్గా మారింది....

--------------- బిజినెస్‌ ---------------

ఎండీఆర్పై శుభవార్త అందించిన ఆర్బీఐ
సాక్షి,
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతో రిజర్వ్బ్యాంక్ఆఫ్ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.


శాంసంగ్ షాప్: సూపర్ క్యాష్ డిస్కౌంట్స్
సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్తన వినియోగదారులకు గుడ్న్యూస్అందించింది. వారం రోజులపాటు నిర్వహించన్ను అప్కమింగ్ఆన్లైన్సేల్సందర్భంగా భారీ...

ఆధార్ లింక్ డెడ్లైన్ పొడిగింపు, కానీ...
న్యూఢిల్లీ :
ఆధార్అనుసంధానం తుది గడువును కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. పలు ప్రభుత్వ పథకాలకు ఆధార్ను అనుసంధానించే తుది గడువును వచ్చే ఏడాది మార్చి...

--------------- సినిమా ---------------

ప్రభాస్ 'సాహో' రిలీజ్ డేట్ ఇదేనట!
'
బాహుబలి
' సినిమాల తర్వాత ప్రభాస్చేస్తున్న తాజా సినిమా 'సాహో'.. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సినిమాలు దేశంలో ఎంత పెద్ద విజయాలు...


చిన్న విరామం.. బోలెడంత ఉత్సాహం !
సాక్షి, చెన్నై: చిత్ర పరిశ్రమలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. చిన్న బ్రేక్రాగానే చాప్టర్క్లోజ్‌.

శ్రుతి రహస్య వివాహం..?
సాక్షి ,
సినిమా: నటుడు కమలహాసన్వారసురాలు, నటి శ్రుతీహాసన్తాజాగా మరోసారి వార్తల్లో కెక్కారు. శ్రుతికి బాయ్ఫ్రెండ్ఉన్న సంగతి తెలిసిందే. లండన్...

--------------- క్రీడలు ---------------

హ్యాట్రిక్తో 'ఆరే'శాడు
నాగ్
పూర్‌: తన పునరాగమనానికి సంబంధించి భారత వెటరన్ పేస్ బౌలర్ ఆర్ వినయ్ కుమార్ గత నెల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.


అప్పుడే కోహ్లీ సత్తా ఏంటో తెలుస్తుంది
సాక్షి
, న్యూఢిల్లీ: వరుసగా అత్యధిక టెస్టు సిరీస్ విజయాలు అందించిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్రికీ పాంటింగ్రికార్డును తాజాగా భారత కెప్టెన్విరాట్...


అఫ్గాన్ యువ సంచలనం అరుదైన ఘనత
సాక్షి, స్పోర్ట్స్‌ : ఇటీవల ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో అరంగేట్రంలోనే అదరగొట్టిన అఫ్గానిస్తాన్యువ క్రికెటర్ ముజీబ్ జర్దాన్ సంచలనాలకు కేంద్ర...

Advertisement

తప్పక చదవండి

Advertisement