రవిచంద్ర దీక్షితులును 15 రోజులపాటు తప్పించిన టీటీడీ

14 Sep, 2018 20:42 IST|Sakshi

సాక్షి, తిరుమల : వంశపారంపర్య అర్చకత్వం చేస్తున్న రవిచంద్ర దీక్షితులను టీటీడీ విధుల నుంచి తప్పించింది. వంశపారపర్యంగా అర్చకత్వ విధులు నిర్వర్తిస్తోన్నా.. తమను విధుల నుంచి తప్పించడంపై రవిచంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో విధులకు హాజరుకాకపోవడంతో నోటీసులు జారీ చేసినట్టు టీటీడీ పేర్కొంది. 

మహా సంప్రోక్షనకు హాజరు కాకపోవడానికి గల కారణాలను రవిచంద్ర వివరించినప్పటికి.. కారణాలు సంతృప్తికరంగా లేవంటూ రవిచంద్రను అర్చకత్వ విధుల నుంచి తప్పించినట్టు టీటీడీ తెలిపింది. రవిచంద్ర దీక్షితుల నుంచి 15రోజుల పాటు అర్చకత్వం విధులనుంచి తప్పించింది. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అక్కడ మూత.. ఇక్కడ పూత

పరిశీలించిన అరగంట వ్యవధిలోనే..

శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ అరెస్టుకు డిమాండ్‌

వచ్చిందోచ్‌..

బాలభీముడు జననం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తొలి ప్రేయసిని కలిశాను

నన్ను టార్గెట్‌ చేయొద్దు

నవ్వుల పార్టీ 

చాలా  నేర్చుకోవాలి

స్పైడర్‌ మ్యాన్‌ సృష్టికర్త మృతి

అది శాపం...  వరం  కూడా!