తిరుమల సమాచారం | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Thu, Feb 26 2015 2:30 AM

తిరుమల సమాచారం

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100, రూ.500ల గదులు సులభంగా లభిస్తున్నాయి. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో కంపార్టుమెంట్లు 7 నిండాయి. రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు: ఉచిత గదులు 52 ఖాళీ, రూ.50 గదులు 17 ఖాళీ, రూ.100 గదులు 2 ఖాళీ, రూ.500 గదులు 9 ఖాళీగా ఉన్నాయి.


 ఆర్జిత సేవల టికెట్ల వివరాలు : ఆర్జిత బ్రహ్మోత్సవం 177 ఖాళీ, సహస్ర దీపాలంకరణసేవ 120ఖాళీగా ఉన్నారుు. వసంతోత్సవం 79 ఖాళీగా ఉన్నాయి. గురువారం ప్రత్యేక సేవ - తిరుప్పావడ
 
 

Advertisement
 
Advertisement