తిరుమల సమాచారం | Sakshi
Sakshi News home page

తిరుమల సమాచారం

Published Fri, Apr 3 2015 5:30 AM

తిరుమల సమాచారం

తిరుమలలో గురువారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. ఉచిత, రూ.50, రూ.100 గదులు సులభంగా లభిస్తున్నాయి. రూ.500ల గదులు ఖాళీ లేవు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 26 కంపార్టుమెంట్లు నిండాయి.
 
రాత్రి 7 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు:

ఉచిత గదులు  - 97 ఖాళీగా ఉన్నాయి
రూ.50 గదులు - 45 ఖాళీగా ఉన్నారుు
రూ.100 గదులు - 14 ఖాళీగా ఉన్నాయి
రూ.500 గదులు - ఖాళీ లేవు
 వసంతోత్సవాల సందర్భంగా  ఆర్జిత సేవలు రద్దు చేశారు.
 

Advertisement
Advertisement