ఆదుకునే నాయకుడు కావాలి | Sakshi
Sakshi News home page

ఆదుకునే నాయకుడు కావాలి

Published Thu, Jan 3 2019 7:02 AM

Unemployeed Youth Meet YS jagan in Praja Sankalpa Yatra - Sakshi

శ్రీకాకుళం : జగనన్న ముఖ్యమంత్రి అయితేనే మాలాంటి యువతకు ఉద్యోగావకాశాలు వస్తాయి. మహిళా సాధికారత సాధ్యమవుతుంది. జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని కోరుకుంటున్నాం.–  మజ్జి చంద్రిక, ఇరుగేటి నాగిణి, ఎం.తేజేశ్వరి, డిగ్రీ ఫైనలియర్‌ విద్యార్థులు, అంబుగాం

Advertisement
Advertisement