ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద

12 Sep, 2019 12:17 IST|Sakshi

సాక్షి,విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కడలి వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో నీరు వస్తుండగా, అవుట్‌ ఫ్లో 2.50 లక్షల క్యుసెక్కులుగా నమోదైంది. సీఎం జగన్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యారేజీలోని డెబ్బై గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశాయానాకి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులోని 6 క్రస్ట్‌ గేట్టను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పశ్చిమ గోదావరి పోలవరం వద్ద గోదావరి ఉధృత తగ్గి ప్రస్తుత నీటి మట్టం 11.38 మీటర్లుగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 19 గ్రామాలు ఇంకా జలదిగ్బందంలోనే కొనసాగుతున్నాయి.


Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మండలానికో జూనియర్‌ కాలేజీ

అప్పుడు కిలిమంజారో..ఇప్పుడు ఎల్‌బ్రూస్‌

రౌడీని స్పీకర్‌ను చేసిన ఘనత చంద్రబాబుది

'బెడ్డు'మీదపల్లె

తర'గతి' మారనుంది

హాస్టల్‌ విద్యార్థులకు తీపి కబురు

‘మోడల్‌’కు మహర్దశ

అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా

వాహనదారులు అప్రమత్తం

పరారీలో ఏ1 నిందితుడు మాజీమంత్రి సోమిరెడ్డి

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

లేచింది మహిళాలోకం..

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ ఫలితాలు విడుదల

సిగ్నల్‌ టవర్‌పైకి ఎక్కి యువకుల నిరసన!

నోరు పారేసుకుంటున్న టీడీపీ నేతలు

తొలగనున్న ‘భూ’చోళ్ల ముసుగు

మద్యం షాపులో పనిచేస్తా.. నిషేధానికి కృషి చేస్తా

టీడీపీ ఉనికి కోసమే డ్రామాలు

రాయలసీమకు ద్రోహం చేసిన చంద్రబాబు

హలో గుడ్‌ మార్నింగ్.. నేను మీ ఎమ్మెల్యే

అనంతపురంలో ప్రత్యక్షమైన గిల్‌క్రిస్ట్

ట్రెండ్‌ సెట్‌ చేస్తున్నారు..

పాస్‌బుక్‌ కావాలంటే ‘రెవెన్యూ’ ఇచ్చుకోవాల్సిందే!

కదిరి టీడీపీ ఇన్‌చార్జ్‌ కందికుంటకు షాక్‌!

పడిపోయిన టమాట ధర!

వైఎస్సార్‌ రైతు భరోసా అర్హులకే అందాలి

పల్నాడు ప్రజల మనోభావాలకు గాయం చేయొద్దు

పల్నాడులో వైఎస్సార్‌ సీపీ కార్యకర్త దారుణ హత్య

టెండర్ల న్యాయపరిశీలన బాధ్యతలు జస్టిస్‌ శివశంకర్‌రావుకు

బీసీ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ అంబటి శంకర నారాయణ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

రాఘవ లారెన్స్‌ పేరుతో మోసం

అసిన్‌ కూతురి ఫొటో వైరల్‌

మరింత యవ్వనంగా..