మహిళా గ్యాంగ్ అరెస్టు | Sakshi
Sakshi News home page

మహిళా గ్యాంగ్ అరెస్టు

Published Sun, Jan 11 2015 11:30 AM

women gang arrested in vizayanagaram district

విజయనగరం: సంక్రాంతి షాపింగ్ పేరుతో బొబ్బిలిలో చోరీలకు పాల్పడుతున్న మహిళా గ్యాంగ్ అరెస్టయింది. ఐదుగురు సభ్యులున్న ఈ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు.

 

Advertisement
Advertisement