బడ్జెట్పై చర్చ ప్రారంభించిన వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

బడ్జెట్పై చర్చ ప్రారంభించిన వైఎస్ జగన్

Published Thu, Mar 19 2015 9:04 AM

బడ్జెట్పై చర్చ ప్రారంభించిన వైఎస్ జగన్ - Sakshi

* 2015-16కు సంబంధించి, 1,13,049 కోట్ల బడ్జెట్
*8.4 శాతం వృద్ధిరేటు సాధించామని గొప్పగా చెప్పుకుంటున్నారు
*దేశం కన్నా ఒక్క శాతం వృద్ధిరేటు ఎక్కువగా సాధించామని చెప్పుకుంటున్నారు
*ఆర్థిక వృద్ధిరేటు ఎక్కువగా ఉంటే...డబ్బు మూవ్మెంట్ బాగా ఉంటుంది
*గతంలో 32శాతం ఉన్న పన్నుల వాటాను ఈ ఏడాది 42 శాతానికి పెంచినందువల్ల అదనంగా నిధులు వస్తాయి
*ప్రణాళికేతర వ్యయం రూ.11 వేల కోట్లు తగ్గించారు
*2014-15లో జీతాలకు సంబంధించి రూ.29,870 కోట్లుగా చూపించారు
*ఫిట్మెంట్ తర్వాత జీతాలు 16 శాతం పెరిగాయి
*జీతాలు, పింఛన్లు, వడ్డీలు, నిర్వణహ ఖర్చులు తగ్గుతాయా?
*జూన్ నుంచి మార్చి 16 వరకు రూ.62 వేల కోట్లు మొత్తం ఖర్చు ఉండే అవకాశం లేదు
* బడ్జెట్లో రూ.27 వేల కోట్లు ఎక్కువ చూపించారు
* ఆర్థిక లెక్కలు తెలియనివాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు
* రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో మనమందరం కలిసి పోరాడదాం
* కేంద్రాన్ని మోసం చేయాలని చూస్తే మన ఆత్మగౌరవం ఏమవుతుంది
* ఆంధ్ర రాష్ట్ర పరువును ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు
*చంద్రబాబు పాలనలో వ్యవసాయాభివృద్ధి 5.90 శాతం
* ఎదిగేకొద్దీ ఒదిగి ఉండటం అచ్చెన్నాయుడు అచ్చెన్నాయుడు నేర్చుకోవాలి
*వ్యవసాయంలో 5.9 శాతం వృద్ధి అని చెప్పారు
*కనివినీ ఎరుగని రీతిలో 14.5 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు చూపించారు
*13 లక్షల టన్నుల బియ్యం సేకరణ చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు
*రాష్ట్రంలో 81 లక్షల టన్నుల బియ్యం పండిందని సర్వేలో చెప్పారు
*గతంలో 50లక్షల టన్నుల బియ్యం కూడా కొనుగోలు చేసిన సందర్భాలున్నాయి

Advertisement
Advertisement