ఆకట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి చిత్రం | Sakshi
Sakshi News home page

ఆకట్టుకున్న జగన్‌మోహన్‌రెడ్డి చిత్రం

Published Mon, Jul 9 2018 6:47 AM

YS Jagan Mohan Reddy Photo Gifted By Fans In East Godavari - Sakshi

తూర్పుగోదావరి : వెదురుపాక హైస్కూల్‌లో ఔట్‌సోర్సింగ్‌లో డ్రాయింగ్‌ టీచర్‌గా పని చేస్తున్న మారేడుపాకకు చెందిన వాసంశెట్టి గోపీకృష్ణ గీసిన జననేత జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటం ఆకట్టుకుంది. ఆదివారం మాచవరంలో ఈ చిత్రపటాన్ని జగన్‌కు ఆయన అందజేశారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ తనకు జగనన్నంటే విపరీతమైన అభిమానమని ఆయన్ను కలుసుకుని చిత్రపటం అందించడం చాలా ఆనందంగా ఉందని తెలిపాడు.

Advertisement
Advertisement