దుష్టశక్తులపై దైవీశక్తుల విజయానికి ప్రతీక దసరా | Sakshi
Sakshi News home page

దుష్టశక్తులపై దైవీశక్తుల విజయానికి ప్రతీక దసరా

Published Fri, Sep 29 2017 2:50 AM

YS Jagan Tweets Dassera Wishes to Telugu People - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. లోక కంటకులు, దుష్ట శక్తులపై.. దైవీశక్తుల స్ఫూర్తిదాయక విజయానికి దసరా పండుగ ప్రతీక అని ఆయన అన్నారు. ప్రతి కుటుంబంలోని ప్రతి ఒక్కరూ సుఖ శాంతులతో, సంతోషాలతో తులతూగేలా అందరికీ జగన్మాత దీవెనలు లభించాలని గురువారం ఒక ప్రకటనలో జగన్‌ ఆకాంక్షించారు.

Advertisement
Advertisement