నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్ | Sakshi
Sakshi News home page

నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్

Published Sat, Aug 9 2014 5:08 PM

నెల్లూరు చేరుకున్న వైఎస్ జగన్ - Sakshi

నెల్లూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం నెల్లూరు వెళ్లారు. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సోదరుడు భద్రారెడ్డి కూతురు వివాహానికి హాజరయ్యేందుకు వైఎస్ జగన్‌ నెల్లూరు చేరుకున్నారు.

నెల్లూరులో వైఎస్ జగన్ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. పినాకిని అతిథి గృహం వద్ద జగన్ను చూసేందుకు కార్యకర్తలు ఎగబడ్డారు. పోలీసులు అడ్డుకోవడంతో అభిమానులు వాగ్వాదానికి దిగారు. స్థానిక నేతలు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement