కొండంత అభిమానం | Sakshi
Sakshi News home page

కొండంత అభిమానం

Published Fri, Mar 29 2019 1:06 PM

YSRCP Fans Haircut With YSRCP Symbol And YSR Name - Sakshi

చోడవరం టౌన్‌: వైఎస్సార్‌ సీపీపై∙యువతలో అభిమానం రోజురోజుకు పెరుగుతోంది.  వైఎస్సార్‌ సీపీ ఎన్నికల గుర్తు ఫ్యాన్‌ను, వైఎస్సార్‌ అక్షరాలా ఆకృతిలో   హెయిర్‌ కట్‌ చేయించుకుని జగన్‌మోహన్‌రెడ్డిపైన, వైఎస్సార్‌ సీపీపైనే తమ అభిమానం చాటుకోవటం అందర్నీ ఆకర్షిస్తోంది. చోడవరం పట్టణంలో  యువకులు ఇలా చేయించుకున్న  హెయిర్‌ కట్‌ అందర్నీ ఆకర్షిస్తోంది.

Advertisement
Advertisement