గ్రహం అనుగ్రహం (13-02-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (13-02-2020)

Published Thu, Feb 13 2020 6:52 AM

Daily Horoscope in Telugu (13-02-2020) - Sakshi

శ్రీ వికారి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువుమాఘ మాసం, తిథి బ.పంచమి రా.2.32 వరకు, తదుపరి షష్ఠినక్షత్రం హస్త ప.2.43 వరకు, తదుపరి చిత్త, వర్జ్యం రా.10.11నుంచి 11.40 వరకు, దుర్ముహూర్తం ఉ.10.21 నుంచి 11.04వరకు, తదుపరి ప.2.54 నుంచి 3.38 వరకుఅమృతఘడియలు... ఉ.9.10 నుంచి 10.35 వరకు.

సూర్యోదయం :    6.32
సూర్యాస్తమయం    :  5.57
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం :  ఉ.6.00 నుంచి 7.30 వరకు

భవిష్యం
మేషం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆసక్తికరమైన సమాచారం. శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

వృషభం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. పనుల్లో తొందరపాటు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.  దైవ] దర్శనాలు. విద్యార్థులకు ఒత్తిడులు.

మిథునం: ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. పనుల్లో జాప్యం. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులతో మాటపట్టింపులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు. ఆరోగ్యభంగం.

కర్కాటకం: కొత్త  పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.

సింహం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  కొద్దిపాటి సమస్యలు. అనారోగ్య సూచనలు.

కన్య: ముఖ్యమైన పనుల్లో  విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు రాబడతారు.  ఆశ్చర్యకరమైన సంఘటనలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

తుల: పనుల్లో స్వల్ప ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో కొద్దిపాటి సమస్యలు. ఆలయాలు సందర్శిస్తారు.

వృశ్చికం: ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవదర్శనాలు. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.  సకాలంలో పనులు పూర్తి.

ధనుస్సు: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. సంఘంలో గౌరవం. వాహనయోగం. ఉద్యోగాలలో  పదోన్నతులు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

మకరం:  మిత్రులతో స్వల్ప వివాదాలు. అనుకోని ధనవ్యయం. పనులలో ఆటంకాలు. ఆరోగ్య¿¶ ంగం. ఆలయ దర్శనాలు. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత  నిరాశ కలిగిస్తాయి.

కుంభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ధనవ్యయం. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాదాసీదాగా సాగుతాయి.

మీనం:  పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు.  సన్నిహితుల సాయం అందుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. – సింహంభట్ల సుబ్బారావు

Advertisement
Advertisement