మార్కెట్‌ లోకి ఆగ్జెంబర్గ్ న్యూ ఫ్యాషన్! | Sakshi
Sakshi News home page

మార్కెట్‌ లోకి ఆగ్జెంబర్గ్ న్యూ ఫ్యాషన్!

Published Fri, Aug 21 2015 1:32 AM

మార్కెట్‌ లోకి ఆగ్జెంబర్గ్ న్యూ ఫ్యాషన్!

 సియారామ్ హౌస్ ప్రముఖ బ్రాండ్ ఆగ్జెంబర్గ్- అత్యాధునిక ఫ్యాషన్ దుస్తులు మార్కెట్‌లోకి రానున్నాయి. యువత ప్రత్యేకించి పట్టణ ప్రజలను ఆకర్షించడం లక్ష్యంగా విడుదలైన బ్రాండ్ అంబాసిడర్ సైఫ్ అలీ ఖాన్ స్టైలిష్ చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. నాణ్యత, ఫ్యాషన్, హూందాతనాలకు తమ బ్రాండ్ పెట్టింది పేరని సిరాయామ్ సిల్క్ మిల్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ గౌరవ్ పౌద్దార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. యువత అభిరుచులకు అనుగుణంగా డిజైన్ల ఆవిష్కరణలో ఆగ్జెంబర్గ్ ముందుంటుందని సైఫ్ అలీ ఖాన్ అన్నారు.

Advertisement
Advertisement