తెలంగాణ స్థిరాస్థి రంగంలోకి అంత్రిక్ష్ గ్రూప్ | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్థిరాస్థి రంగంలోకి అంత్రిక్ష్ గ్రూప్

Published Thu, May 19 2016 2:00 AM

తెలంగాణ స్థిరాస్థి రంగంలోకి అంత్రిక్ష్ గ్రూప్

హైదరాబాద్: ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ది అంత్రిక్ష్ గ్రూప్ దక్షిణ భారత దేశంలోకి ప్రవేశిస్తోంది. తెలంగాణలోని షాద్ నగర్‌లో 30 ఎకరాల్లో నివాస గృహ సముదాయ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తున్నట్లు ది అంత్రిక్ష్ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది. త్యాధునిక సదుపాయాలతో అందుబాటు ధరల్లో ఇళ్లను అందిస్తామని పేర్కొన్నారు. అత్యాధునిక వసతులతో పాటు అందుబాటు ధరల్లో మంచి స్థిరాస్థి సముదాయాన్ని కొనుగోలు చేయాలనుకునేవారి కోసం వేల్యూ హోమ్స్ అనే కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నామని వివరించారు.

Advertisement
Advertisement