ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ | Sakshi
Sakshi News home page

ఈ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌

Published Wed, Nov 8 2017 3:01 PM

Asus Zenfone 3 Max gets a price cut in India - Sakshi

సాక్షి,  న్యూడిల్లీ:  తైవాన్‌కు చెందిన మొబైల్‌  మేకర్‌ అసుస్‌  తన తాజా స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు అందిస్తోంది.  అసుస్‌ జెన్‌ ఫోన్‌ 3 మాక్స్‌ ను  డిస్కౌంట్‌ ధరలో భారత్‌లో అందిస్తోంది.  గత ఏడాది నవంబరులో ఈ ఫోన్‌ను రూ.12,999కే అందుబాటులోకి తీసుకొచ్చింది అసుస్ కంపెనీ . అయితే తాజాగా రూ. 3 వేల డిస్కౌంట్ తో వినియోగదారులకు లభిస్తోంది.  కొత్త ధర రూ.9, 999 లకే అన్ని  ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌  కొనుగోళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపింది.

జెన్‌ఫోన్‌ 3 మ్యాక్స్ ‌ ఫీచర్లు
5.2 అంగుళాల ఫుల్‌-హెచ్‌డీ డిస్‌ప్లే
1.4గిగాహెడ్జ్‌ ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 430 ఎస్‌ఓసీ
720x1280  రిజల్యూషన్‌
3జీబీ ర్యామ్‌
32జీబీ స్టోరేజ్‌
128 జీబీ వరకు  విస్తరించుకునే సదుపాయం
13 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా
4100 ఎంఏహెచ్‌ బ్యాటరీ

Advertisement

తప్పక చదవండి

Advertisement