కార్బన్ నుంచి ‘ఔరా9’ స్మార్ట్‌ఫోన్ | Sakshi
Sakshi News home page

కార్బన్ నుంచి ‘ఔరా9’ స్మార్ట్‌ఫోన్

Published Fri, Aug 21 2015 1:50 AM

కార్బన్ నుంచి ‘ఔరా9’ స్మార్ట్‌ఫోన్ - Sakshi

బెంగళూరు : పలు రకాల హ్యాండ్‌సెట్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్న ప్రముఖ దేశీ మొబైల్ తయారీ కంపెనీ కార్బన్ తాజాగా ‘ఔరా9’ అనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.6,999. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5 అంగుళాల తెర, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 1 జీబీ ర్యామ్, 8 జీబీ మెమరీ, 8 ఎంపీ రియర్ కెమెరా, 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయి.

Advertisement
Advertisement