Sakshi News home page

తాప్సీతో కవర్‌ఫాక్స్‌ కొత్త ప్రచార కార్యక్రమం..

Published Fri, Jul 6 2018 1:39 AM

Coverflax launches new campaign with Taapsi - Sakshi

ముంబై: దేశీ అతిపెద్ద ఇన్సూరెన్స్‌–టెక్‌ ప్లాట్‌ఫామ్‌ తాజాగా నటి తాప్సీ పన్నుతో  ‘కవర్‌ కరో.. కామ్‌ ఆయేగా’ అనే కొత్త ప్రచార కార్యక్రమాన్ని రూపొందించింది. ఇది 30 సెకన్ల నిడివిలో నేటి యువతతో అనుసంధానమయ్యేలా, చమత్కారాలతో క్రియేటివ్‌గా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. రోజూవారీ జీవితంలో బీమా ప్రాధాన్యత చెప్పడం, కవర్‌ఫాక్స్‌లో లభ్యమయ్యే బీమా పోర్ట్‌ఫోలియో తెలియజేయడం ఈ క్యాంపెయిన్‌ ముఖ్య లక్ష్యం. 

Advertisement

తప్పక చదవండి

Advertisement