ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ : భారీ ఆఫర్లు

15 Jul, 2019 08:57 IST|Sakshi

సాక్షి, ముంబై: స్మార్ట్‌ఫోన్‌లు, ఇతర గృహోపకరణాలను కొనాలనుకునేవారికి ఇది సువర్ణావకాశం.  ఒకేసారి రెండు ప్రముఖ ఈ కామర్స్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లను అందిస్తున్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌డే సేల్‌  ఈ రోజునుంచే (జులై 15)ప్రారంభం, మరో దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ సేల్‌ను ఈ మధ్యాహ్నం నుంచి ప్రారంభించనుంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపును ఇరు సంస్థలు అందిస్తున్నాయి.  

ఫ్లిప్‌కార్ట్‌ కస్టమర్లకోసం ప్రత్యేక సేల్‌ను ఈ ఉదయం 8 గంటలనుంచే ప్రారంభించింది. జూలై 15-18వరకు ఈ  మెగా సేల్‌ను నిర్వహించనుంది. వీటికి తోడు ఎస్‌బిఐ కార్డు ద్వారా కొనుగోళ్లు జరిపే వినియోగదారులకు అదనంగా 10 శాతం తగ్గింపు లభిస్తుంది.  రియల్‌మి, నోకియా స్మార్ట్‌ఫోన్లు తగ్గింపు ధరల్లో లభ్యం కానున్నాయి. 

రియల్‌మి ఫోన్ల ధరలు  రూ .7,499 ప్రారంభ. నోకియా 5.1 ప్లస్‌ను రూ.9 999కు, పోకో ఎఫ్ 1 ను ప్రారంభ ధర రూ .19,999 కు కొనుగోలు చేయవచ్చు. అలాగే ఆసక్తి ఉన్న కస్టమర్లు కూడా వివో ప్రో 9 ను రూ .15,990కు కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి నోట్ 6 ప్రో ధర 13,999 రూపాయల నుంచి, ఆసుస్ జెన్‌ఫోన్ లైట్ ఎల్ 1 ను రూ .4,999 కు, హానర్ 7 రూ .5,999కి  లభిస్తుంది. అంతేకాదు వివో వి 11 ప్రో, వివో వి 11,  ఒప్పో ఎఫ్ 9 ప్రోపై రూ .2,000 అదనపు తగ్గింపు.

స్మార్ట్‌ఫోన్‌లతో పాటు, టాబ్లెట్‌లపై కూడా భారీ తగ్గింపు లభిస్తుంది. లెనోవా, ఆల్కాటెల్ టాబ్లెట్లను రూ.6,999కు అందుబాటులో ఉండనుంది. శాంసంగ్‌ గెలాక్సీ టాబ్ ఏ ధర 12,999 రూపాయలుగా ఉంది. స్మార్ట్ టీవీలు 21,999 రూపాయలు,  గేమింగ్ ల్యాప్‌టాప్‌లు 51,999 రూపాయల నుండి లభ్యం.

ఇతర ఆఫర్లు
ఎలక్ట్రానిక్స్, ఇతక  ఉత్పత్తులపై  80 శాతం వరకు తగ్గింపు 
గృహ ఉత్పత్తులు , ఫర్నిచర్ పై  40 నుండి 80 శాతం మధ్య తగ్గింపు.
పుస్తకాలు, బొమ్మలు, క్రికెట్ బ్యాట్ లాంటి క్రీడా వస్తువులపై  80 శాతం వరకు  డిస్కౌంట్‌.
వాషింగ్ మెషీన్లు,  టీవీ, ఇతర గృహోపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
దుస్తులు, బూట్లు 40 నుండి 80 శాతం వరకు తగ్గింపు 
కిరాణా వస్తువులపై రూ .1 డీల్స్‌

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బడ్జెట్‌ ధరలో రియల్‌మి 3ఐ

అద్భుత ఫీచర్లతో రియల్‌ మి ఎక్స్‌ లాంచ్‌

లాభనష్టాల ఊగిసలాట

రెండేళ్ల కనిష్టానికి టోకు ధ‌ర‌ల ద్ర‌వ్యోల్బ‌ణం

16 పైసలు ఎగిసిన రూపాయి

భారీ లాభాల్లో మార్కెట్లు : ఇన్ఫీ జూమ్‌

ఇండిగో లొసుగులపై రంగంలోకి సెబీ, కేంద్రం!

పావెల్‌ ‘ప్రకటన’ బలం

పెద్దలకూ హెల్త్‌ పాలసీ

మీ బ్యాంకులను అడగండయ్యా..!

భూషణ్‌ పవర్‌ అండ్‌ స్టీల్‌ మరో భారీ కుంభకోణం 

ఇక రోబో రూపంలో ‘అలెక్సా’

ఐఫోన్‌ ధర రూ.40వేల దాకా తగ్గింపు

ఫేస్‌బుక్‌కు 500 కోట్ల డాలర్ల జరిమానా!

ప్రపంచ బ్యాంకు ఎండీ, సీఎఫ్‌వోగా అన్షులా

స్నాప్‌డీల్‌లో ఆ విక్రయాలపై నిషేధం

మీ భూమి చరిత్ర!!

ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’ టీవీఎస్‌ అపాచీ

ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

లాభాల్లోకి ట్రూజెట్‌!

మెప్పించిన ఇన్ఫీ!

ఇండిగోకు మరో షాక్ ‌

రీటైల్‌​ ద్రవ్యోల్బణం పైకి, ఐఐపీ కిందికి

38 శాతం ఎగిసిన ఇండస్‌ ఇండ్‌ లాభం

అదరగొట్టిన ఇన్ఫీ

చివరికి నష్టాలే

లాభనష్టాల మధ్య తీవ్ర ఒడిదుడుకులు 

సుజుకి జిక్సెర్‌ కొత్త బైక్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది