ఎన్‌ఎస్‌ఈలో లక్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్ | Sakshi
Sakshi News home page

ఎన్‌ఎస్‌ఈలో లక్స్ ఇండస్ట్రీస్ లిస్టింగ్

Published Wed, Dec 2 2015 2:58 AM

Lux Industries in the NSE listing

హైదరాబాద్: ప్రముఖ ఇన్నర్‌వేర్ కంపెనీ,  లక్స్ ఇండస్ట్రీస్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్(ఎన్‌ఎస్‌ఈ)లో మంగళవారం లిస్టయింది.  షేర్లు ఎన్‌ఎస్‌ఈలో రూ.10 వద్ద లిస్టయ్యాయని కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లక్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో తెలిపింది.
 

Advertisement
Advertisement