మారుతీ సుజుకీ @ కోటిన్నర కార్ల ఉత్పత్తి | Sakshi
Sakshi News home page

మారుతీ సుజుకీ @ కోటిన్నర కార్ల ఉత్పత్తి

Published Wed, May 13 2015 2:06 AM

మారుతీ సుజుకీ @ కోటిన్నర కార్ల ఉత్పత్తి

న్యూఢిల్లీ: కోటిన్నర కార్ల ఉత్పత్తి మైలురాయిని మారుతీ సుజుకీ దాటేసింది. గుర్గావ్ ప్లాంట్‌లో 1983 డిసెంబర్‌లో మొదటి కారుగా మారుతీ 800ను ఉత్పత్తి చేశామని మారుతీ సుజుకీ తెలిపింది. గత వారంలో మనేసర్ ప్లాంట్‌లో కోటిన్నరవ కారుగా స్విఫ్ట్ డిజైర్‌ను తయారు చేశామని కంపెనీ ఈడీ (ఉత్పత్తి విభాగం) రాజీవ్ గాంధీ వెల్లడించారు.  2020 కల్లా ఏడాదికి 20 లక్షల వాహనాలను విక్రయించడం లక్ష్యమని తెలిపారు.
 

Advertisement
Advertisement