శరత్‌ మ్యాక్సివిజన్‌ విస్తరణ

10 Oct, 2019 05:48 IST|Sakshi
ఇరు సంస్థల ప్రతినిధులు గణేశన్, అన్నపూర్ణ, వేలు, శరత్, ప్రసాద్‌ రెడ్డి (ఎడమ నుంచి కుడికి)

జేవీ ద్వారా 15 కేంద్రాల ఏర్పాటు  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కంటి వైద్య రంగంలో ఉన్న మ్యాక్సివిజన్‌.. వరంగల్‌ కేంద్రం గా కార్యకలాపాలు సాగిస్తున్న శరత్‌ లేజర్‌ ఐ హాస్పిటల్‌ను కొనుగోలు చేసింది. అలాగే ఇరు సంస్థలు కలిసి శరత్‌ మ్యాక్సివిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ ఐ హాస్పిటల్స్‌ పేరుతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేశాయి. ఈ జేవీలో మ్యాక్సివిజన్‌కు 51%, శరత్‌కు 49% వాటా ఉంటుంది. 2021 నాటికి జేవీ కింద 15 ఆసుపత్రులను స్థాపిస్తామని మ్యాక్సివిజన్‌ చైర్మన్‌ జీఎస్‌కే వేలు వెల్లడించారు. శరత్‌ లేజర్‌ ఐ హాస్పిటల్‌ ఫౌండర్‌ శరత్‌ బాబు చిలుకూరి, మ్యాక్సివిజన్‌ ఫౌండర్‌ మెంటార్‌ కాసు ప్రసాద్‌ రెడ్డితో కలిసి బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఎస్సీ ఆప్టోమెట్రీ కోర్సులకు ఆప్టోమెట్రీ కళాశాలలను వరంగల్, హైదరాబాద్‌లో అందుబాటులోకి తెస్తామన్నారు.  
 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

భారత్‌పై ‘అంతర్జాతీయ మందగమనం’ ఎఫెక్ట్‌!

బుల్‌.. ధనాధన్‌!

పొదుపు ఖాతాలపై వడ్డీకి కత్తెర

జియో షాక్‌..కాల్‌ చేస్తే.. బాదుడే!

ఉద్యోగులకు తీపికబురు

మదీనాగూడలో రిలయన్స్‌ జూవల్స్‌ షోరూం ప్రారంభం

భారీ లాభాల్లోకి  సూచీలు, బ్యాంక్స్‌ అప్‌

ఎంఐ ఫాన్స్‌కు బిగ్‌ సర్‌ప్రైజ్: బంపర్‌ ఆఫర్‌

అద్భుత ఫీచర్లతో రెడ్‌మి 8 లాంచ్‌

రూ. 10 వేల కోట్ల సమీకరణలో ఓయో

ఫ్లాట్‌ ప్రారంభం : యస్‌ బ్యాంకు ఢమాల్‌

మైక్రోసాఫ్ట్‌కు ‘యస్‌’..?

ఎస్‌బీఐ బంపర్‌ ఆఫర్లు

‘కాంటినెంటల్‌’ చేతులు మారుతుందా?

ఫ్రిజ్‌లు, ఏసీలు రయ్‌రయ్‌!

ఆ స్కామ్‌స్టర్‌ గ్యారేజ్‌లో విమానం, నౌక..

ఆరో రోజు నష్టపోయిన స్టాక్‌మార్కెట్లు

భారత్‌ చేతిలో స్విస్‌ ఖాతాల సమాచారం..

ఇక డెబిట్‌ కార్డులపైనా బంపర్‌ ఆఫర్‌..

దసరా టు దీపావళి జియో బంపర్‌ ఆఫర్‌

ఆ నిర్ణయంతో ఉద్యోగాలు ఊడాయ్‌..

ఫ్లిప్‌కార్ట్‌ దివాలీ సేల్‌ : ధమాకా ఆఫర్లు

లాభనష్టాల ఊగిసలాట, యస్‌ బ్యాంకు జంప్‌

అన్ని కాలాల్లోనూ పెట్టుబడులకు అనుకూలం..!

ఈ నెల 14 నుంచి బడ్జెట్‌ కసరత్తు

ఐసీఐసీఐ లైఫ్‌తో ఎయిర్‌టెల్‌ బ్యాంక్‌ జట్టు

మార్కెట్‌ పంచాంగం

బ్యాంకుపై ఆంక్షలు... డిపాజిట్‌లు భద్రమేనా..?

30 నిమిషాల్లో ఖతం..బుకింగ్స్‌ క్లోజ్‌

పెట్టుబడుల ఉపసంహరణకు కెబినెట్‌ ఆమోదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బోల్డ్‌ కంటెంట్‌ కథలో భాగమే

ప్రేమతో రంగ్‌ దే

చిరు152షురూ

కొత్త ప్రయాణం

నా జీవితంలో ఇదొక మార్పు

పబ్లిసిటీ కోసం కాదు