కాన్వాస్ 6 అమ్మకం ఆన్లైన్లోనే ! | Sakshi
Sakshi News home page

కాన్వాస్ 6 అమ్మకం ఆన్లైన్లోనే !

Published Wed, May 4 2016 8:26 PM

Micromax Canvas 6 smartphone up for pre-order

న్యూఢిల్లీ: గత నెల మైక్రోమ్యాక్స్ విడుదల చేసిన కాన్వాస్ 6 మొబైల్ ను ఆన్లైన్లో విక్రయించేందుకు కంపెనీ రంగం సిద్ధం చేసింది. ఔత్సాహికులు మైక్రోమ్యాక్స్ అధికారిక వెబ్సైట్ నుంచి మొబైల్ ను ముందుగా ఆర్డర్ ఇవ్వొచ్చని ఒక ప్రకటనలో తెలిపింది.
ఫీచర్స్:
5.5 అంగుళాల స్క్రీన్
1.3 జీహెచ్జీ ప్రాసెసర్
లాలీపాప్ ఆండ్రాయిడ్ వెర్షన్
ఫింగర్ ప్రింట్ సెన్సార్
13 మెగాపిక్సల్ రీర్ కెమెరా
 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా
4జీ
3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ

తాజాగా భారత్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా స్మార్ట్ ఫోన్ మార్కెట్ను ఒడిసి పట్టుకునేందుకు మైక్రోమ్యాక్స్ చేసిన ప్రయత్నమిది. ఈ మొబైల్ ధరను రూ.13,999/- కంపెనీ నిర్ణయించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement