శాంసంగ్.. ‘గెలాక్సీ ఏ9 ప్రొ’ | Sakshi
Sakshi News home page

శాంసంగ్.. ‘గెలాక్సీ ఏ9 ప్రొ’

Published Sat, Sep 17 2016 1:04 AM

శాంసంగ్.. ‘గెలాక్సీ ఏ9 ప్రొ’ - Sakshi

ధర రూ.32,490
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘శాంసంగ్’ తాజాగా ‘గెలాక్సీ ఏ9 ప్రొ’ అనే స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.32,490గా ఉంది. ఇందులో 6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ స్క్రీన్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 4 జీబీ ర్యామ్, ఆక్టాకోర్ ప్రాసెసర్, 16 ఎంపీ రియర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement