సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమైనాయి.ఆరంభంలోనే 300పాయింట్లుకు పైగా లాభపడి 38వేల స్థాయిని అధిగమించింది. అటు నిఫ్టీ కూడా 11,450 స్థాయిని తాకింది. అయితే లాభాలను తగ్గించుకున్నసెన్సెక్స్ ప్రస్తుతం 203 పాయింట్లు ఎగిసి 37,921 వద్ద, నిఫ్టీ 71పాయింట్ల లాభంతో11,440 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాలతో కొనసాగుతున్నాయి. మరోవైపు ఐటీ సెక్టార్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. బ్యాంక్ నిఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎయిర్వేస్ షేర్లు భారీగా లాభ పడుతున్నాయి. వేదాంత, ఆర్సీఎఫ్, సన్‌ఫార్మ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, జెట్ ఎయిర్వేస్, మారుతి, యాక్సిస్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా లాభపడుతుండగా, ఇన్ఫోసిస్, టీసీఎస్ విప్రో నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి.
లాభాల శుభారంభం: ఐటీ డౌన్
Published Fri, Sep 14 2018 9:34 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
క్రేజీ కాంబో.. సూపర్ ఛాన్స్ కొట్టేసిన అనుపమ
ఆ సినిమా నా జీవితాన్నే మార్చేసింది.. బన్నీ ఎమోషనల్ పోస్ట్
మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!
ఇకపై రైలులో చార్ధామ్ యాత్ర!
తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
ఆటా కన్వెన్షన్ 2024: ఆకాశమే హద్దుగా సాగుతున్న నృత్య పోటీలు!
చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు
ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
పేదల పథకాలపై కూటమి కుట్ర..!
బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత
తప్పక చదవండి
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- సుప్రీం కోర్టుకు కేజ్రీవాల్ పిటిషన్
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- ఐపీఎల్లో నేటి (మే 7) మ్యాచ్
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- Modi-CBN: దొందూ దొందే!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
Advertisement