Sakshi News home page

స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Published Thu, Feb 26 2015 10:18 AM

Sensex up 49 points; auto stocks gain

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో  ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 49.19 లాభంతో 29,057 దగ్గర నిఫ్టీ 11.75 పాయింట్ల లాభంతో 8,779 దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లలో  బైయింగ్ ట్రెండ్ , ఎఫ్ఎంసీజీ షేర్లలో  అమ్మకాల ఒత్తిడి  కనిపిస్తోంది.  రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రవేశపెట్ట బోయే బడ్టెట్ మార్కెట్ పై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.
  

Advertisement
Advertisement