లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు

Published Tue, Jul 7 2015 9:52 AM

లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు - Sakshi

ముంబైః మంగళవారం నాటి స్టాక్మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 26 పాయింట్ల లాభంతో 28,235 దగ్గర, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 8,532 దగ్గర ట్రేడవుతున్నాయి. మరోవైపు డాలర్తో పోలిస్తే  రూపాయి 8పైసలు లాభపడి 63.32 దగ్గరుంది.
 

Advertisement
Advertisement