ఇక అమెరికన్లకు అందుబాటులోకి!

21 Feb, 2017 14:33 IST|Sakshi
ఇక అమెరికన్లకు అందుబాటులోకి!

న్యూయార్క్: అమెరికా వాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పెక్టాకిల్స్‌(కళ్లద్దాలు) ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్నాయి. ఫొటో షేరింగ్ సర్వీస్ స్నాప్ చాట్ ఈ స్పెషల్ కళ్లద్దాలను కనెక్ట్ చేసి వీడియోలను రికార్డు చేసుకునే వెసలుబాటు కల్పించింది. ఈ కళ్లద్దాల వాడకంతో వీడియో రికార్డింగ్‌, ఫొటో షేరింగ్‌ ఇకనుంచి సులభతరం కానుంది. బ్లూటూత్‌, వైఫై సౌకర్యాలతో స్నాప్‌ చాట్ యూజర్ల తమ అకౌంట్లో వీడియోలు అప్ లోడ్ చేయవచ్చు. అమెరికా నెటిజన్లు ఆన్ లైన్ లో స్నాప్ చాట్ కళ్లద్దాలను బుక్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు.

గతేడాది సెప్టెంబర్ లో పలు దేశాల మార్కెట్లోకి ఈ ప్రొడక్ట్ వచ్చినప్పటికీ కేవలం కొన్ని కేంద్రాల్లో మేషిన్ల ద్వారా యూజర్లు కొనుగోలు చేయాల్సి వచ్చేది. మార్చి 2 నుంచి ఆన్ లైన్లో అందుబాటులోకి రానున్న కళ్లద్దాల ధర 129.99 అమెరికన్‌ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.8706 )గా ఉంది. కళ్లద్దాలను ఛార్జింగ్‌ చేసే కేబుల్ వైరు బ్లాక్‌, కోరల్‌ రెడ్‌, టియల్‌ బ్లూ రంగుల్లో లభించనుంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మాల్యా పిటిషన్‌పై విచారణ వాయిదా

అమ్మకాల జోరు - 300 పాయింట్లు పతనం

నష్టాలతో ప్రారంభమైన రూపాయి

సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ శ్రావణ సంబరాలు

తగ్గిన ప్యాసింజర్‌ వాహన అమ్మకాలు

స్టాక్‌మార్కెట్లు : నేటి ట్రెండ్‌

భారత్‌లో డిమాండ్‌ బంగారం

మ్యాక్స్‌క్యూర్‌.. ఇక మెడికవర్‌ హాస్పిటల్స్‌!!

ఎయిర్‌టెల్‌ నష్టాలు 2,856 కోట్లు

దివాలా బిల్లుకు లోక్‌సభ ఆమోదం

‘బేర్‌’ బాజా!

కాఫీ డే అప్పులు రూ. 5,200 కోట్లు!!

ఫుడ్‌ లవర్స్‌కు జియో బంపర్‌ ఆఫర్‌

14 ఏళ్లలో మొదటిసారి : ఎయిర్‌టెల్‌కు షాక్‌

హువావే వై 9 ప్రైమ్‌ లాంచ్‌

రూపాయి కోలుకున్నా..బలహీనమే

ఫెడ్‌ షాక్‌: భారీ నష్టాలు

భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

ర్యాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లకు ఈడీ షాక్‌

చిదంబరానికి మధ్యంతర ఊరట

సగానికి తగ్గిన అశోక్‌ లేలాండ్‌ లాభం

లెనొవొ ‘యోగా ఎస్‌940’

ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

ఐషర్‌ మోటార్స్‌ లాభం 22% డౌన్‌

ఆఫిల్‌ ఇండియా ఐపీఓ... అదుర్స్‌ !

నెమ్మదించిన ఎనిమిది కీలక రంగాలు

కార్పొరేట్‌ భారతంలో భారీ కుదుపు

నగరంలో దారికిరాని జ్యువెలరీస్‌.. క్యా'రేట్‌' మోసం

నష్టాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

రికార్డుస్ధాయిలో ఎఫ్‌డీఐ వెల్లువ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కాజల్‌ వద్దనుకుందా?

2019 అబ్బాయి.. 1993 అమ్మాయి!

సైబర్‌ క్రైమ్‌ గురించి చెప్పాం

లాక్‌ చేశారు

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

డైనమిక్‌ కమ్‌బ్యాక్‌