స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు

Published Tue, Oct 20 2015 3:53 PM

stock markets closed with loses

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 58 పాయింట్లు కోల్పోయి 27, 306 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 8,261 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement