లాభాలతో ముగిసిన మార్కెట్లు | Sakshi
Sakshi News home page

లాభాలతో ముగిసిన మార్కెట్లు

Published Mon, May 11 2015 3:49 PM

stock markets closed with profits

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 401 పాయింట్లు లాభపడి 27,507 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ 133 పాయింట్లు మెరుగుపడి 8,325 వద్ద ముగిసింది. ఈ రోజు లాభాలతో ఆరంభమైన మార్కెట్లు మరింత పుంజుకుని భారీ లాభాలతో ముగిశాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement