స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sakshi
Sakshi News home page

స్వల్ప నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Published Fri, Feb 19 2016 9:44 AM

stock markets open on a negative note

ముంబయి : నిన్న జోష్ మీద ఉన్న స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 40, నిఫ్టీ 10 పాయింట్లకు పైగా నష్టాలతో ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న ప్రతికూల ప్రభావం మన మార్కెట్లపై కూడా చూపుతోంది.  పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ 23,640 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ 7,164 వద్ద ట్రేడ్ అవుతోంది.

 

Advertisement
Advertisement