మార్కెట్లకు రెండు రోజుల సెలవు | Sakshi
Sakshi News home page

మార్కెట్లకు రెండు రోజుల సెలవు

Published Tue, Oct 11 2016 9:22 AM

The two-day holiday markets

దసరా, మొహర్రం సందర్భంగా స్టాక్ మార్కెట్లకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. మంగళ, బుధవారాల్లో బీఎస్సీ, ఎన్ఎస్ఈలు పనిచేయవు. బులియన్ మార్కెట్, ఫారెక్స్ సహా ప్రధాన కమాడిటీ మార్కెట్లకు కూడా దసరా సెలవు ఇచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి.
 

Advertisement
Advertisement