డేటా ఎక్స్జెన్ నుంచి ప్రాంతీయ భాషల్లో ఈమెయిల్ ఐడీలు | Sakshi
Sakshi News home page

డేటా ఎక్స్జెన్ నుంచి ప్రాంతీయ భాషల్లో ఈమెయిల్ ఐడీలు

Published Wed, Oct 19 2016 1:31 AM

డేటా ఎక్స్జెన్ నుంచి ప్రాంతీయ భాషల్లో ఈమెయిల్ ఐడీలు

హైదరాబాద్: ఐటీ సర్వీసుల సంస్థ డేటా ఎక్స్‌జెన్ టెక్నాలజీస్ కొత్తగా డేటా మెయిల్ పేరిట ప్రాంతీయ భాషల్లో ఉచిత ఈమెయిల్ అడ్రస్ యాప్‌ను ఆవిష్కరించింది. డేటామెయిల్‌తో తెలుగు సహా దేశీయంగా ఎనిమిది, మూడు విదేశీ భాషల్లో (అరబిక్, రష్యా, చైనీస్) ఈమెయిల్ ఐడీలు రూపొందించుకోవచ్చు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను 22 భాషలకు పెంచనున్నట్లు కంపెనీ వ్యవస్థాపక సీఈవో అజయ్ డాటా తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న ఫోన్లలో ఇది పనిచే యగలదని ఆయన పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement