ప్రేమించలేదని కత్తితో దాడి | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని కత్తితో దాడి

Published Fri, Apr 6 2018 1:48 PM

Attack with a knife that she did not love - Sakshi

గుంటూరు : తనను ప్రేమించలేదనే కారణంతో ఓ యువతిపై చిన్నా అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన యువతి తల్లీ, చెల్లెలికి కూడా గాయాలయ్యాయి. ముగ్గురినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటన  పాత గుంటూరులో శుక్రవారం జరిగింది. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని చిన్నాను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Advertisement