సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు

7 Nov, 2019 21:12 IST|Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: సైనైడ్ కలిపిన ప్రసాదంతో పది మందిని హత్య చేసిన ఏలూరు సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో వ్యక్తిని హతమార్చినప్పుడే శివ అలియాస్ సింహాద్రి పోలీసులకు దొరికాడు.. స్వయంగా పోలీసులే 9 లక్షల రూపాయల్ని అతడి నుంచి రికవరీ చేసి బాధితుడి కుటుంబానికి ఇచ్చేశారు. పోలీసులు అప్పుడే గుర్తిస్తే.. మరి ఆ తర్వాత కూడా శివ 8 హత్యల్ని ఎలా చెయ్యగలిగాడు..? ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఎంత ఉంది..?
నూజివీడు తవిటయ్య కుటుంబం ‘సాక్షి ఫేస్ టు ఫేస్‌’లో చెప్పిన సంచలన వాస్తవాలను ఇక్కడ చూడండి

ప్రసాదంలో సైనైడ్­ పెట్టి పది మందిని చంపేశాడు శివ అలియాస్ సింహాద్రి.. పదో వ్యక్తి చనిపోయినప్పుడు పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లు సాధారణ మరణమే అన్నారు. అయినా పట్టువదలకుండా ఓ కుటుంబం చేసిన ప్రయత్నంతో పది హత్యలు బయటపడ్డాయి. లేదంటే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే.. ఇప్పటికీ శివ హత్యాకాండ కొనసాగేదే. పీఈటీ నాగరాజు మాస్టారు కుటుంబం ఈ కేసు ఛేదనలో ఎలా కీలకంగా ఎలా మారిందో.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందించే ఈ గ్రౌండ్ రిపోర్ట్­ ఇదీ..

సైనైడ్ సీరియల్ కిల్లర్ శివ అలియాస్ సింహాద్రి.. ఈ హత్యల్లో తన రియల్ ఎస్టేట్ పరిచయాలను వాడుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారి వద్ద డబ్బు ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టి.. తనను తాను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్-గా పరిచయం చేసుకొని వారిని నమ్మించాడు. ఆ తర్వాత పూజలు, రైస్ పుల్లింగ్  యంత్రాల పేరుతో వారు డబ్బు బయటికి తెచ్చేలా చేసి సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించాడు... శివ చేసిన నాలుగో హత్యే ఇందుకు ఉదాహరణ.. తూర్పుగోదావరి జిల్లా ముస్తానాబాద్ పొలాల్లో బాలవెంకటేశ్వర్రావును హతమార్చాడు..
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఉద్యోగాల పేరుతో మోసం

సురేష్‌ మృతి.. స్పందించిన తండ్రి

2500 కిలోల ఎర్ర చందనం స్వాధీనం

మృత్యు దారులు.. ఎన్నో ప్రమాదాలు..

‘అవును ఆమెపై అత్యాచారం చేసి చంపేశారు’

ఇంటి దొంగను ‘ఈశ్వరుడే’ పట్టుకున్నాడు!

లైంగిక ఆరోపణలు: అవమానభారంతో ఆత్మహత్య

గంజాయి సరఫరా డోర్‌ డెలివరీ..

పెళ్లివారింట విషాదం

అద్దెకు తీసుకుని అమ్మేస్తారు..

భారత్‌కు అప్పగిస్తే చచ్చిపోతా

ఏసీబీ వలలో అవినీతి ఏఎస్సై

ఆ మూడూ హత్యలు చేసింది సింహాద్రినే!

విజయారెడ్డి హత్య: నిందితుడు సురేశ్‌ మృతి

మద్యం మత్తులో యువకుల హల్‌చల్‌

వరంగల్‌లో వీసా.. మోసం

కామారెడ్డి ఆర్డీఓకు బెదిరింపు కాల్‌?

హనీప్రీత్‌కు బెయిల్‌

అనుమానాస్పద మృతి: దహన సంస్కారాలను అడ్డుకున్న పోలీసులు

ఛత్తీస్‌గఢ్‌లో ఎదురుకాల్పులు.. జవాన్‌ మృతి

ఉత్తమ అధికారే... అవినీతి తిమింగలమా ?

ప్రేమ వివాహం: జీవితంపై విరక్తితో ఆత్మహత్య

రూ.50 ఇవ్వలేదని అంతమొందించారు

ట్యూషన్‌ టీచర్ అశ్లీల వీడియోల చిత్రీకరణ

ఉపాధ్యాయుడి వికృత చర్య

స్నేహానికి గుర్తుగా ప్రాణం ఇస్తున్నా!

‘నిన్ను చంపి.. నేనూ చచ్చిపోతా’

ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యాయత్నం

పక్కా ప్లానింగ్‌ ప్రకారమేనా..?

సురేష్‌ ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వలేం : డాక్టర్లు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

డేట్‌ గుర్తుపెట్టుకోండి: రవితేజ

మరోసారి ‘అరుణాచలం’గా వస్తున్న రజనీ

‘అచ్చం పటౌడి యువరాణిలా ఉంది’

‘అమ్మైనా నాన్నైనా నువ్వేలే వెంకీమామా’

బీచ్‌లోనే పెళ్లి చేసుకుంటా: మలైకా

మహేశ్‌ బాబు అల్లుడి మూవీ లాంచ్‌ డేట్‌ పిక్స్‌