తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య

14 Sep, 2019 13:24 IST|Sakshi
బాలిక మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై గోపాల్‌

అనుమసముద్రంపేట: తల్లి మందలించిందని మనస్తాపం చెంది కూతురు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని పొనుగోడు దళితకాలనీలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై గోపాల్‌ కథనం మేరకు.. గ్రామంలోని కప్పల చెంచయ్య కుమార్తె జానకి (14) ఆత్మకూరులోని బాలికల ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతూ హాస్టల్‌లో ఉంటోంది. కొద్దిరోజుల క్రితం చదవలేనని బాలిక ఇంటికి వచ్చింది. ఈక్రమంలో తల్లి బలవంతం చేయడంతో జానకి రోజూ ఆత్మకూరుకు వెళ్లి బంధువుల ఇంట్లో కూర్చుని సాయంత్రం ఇంటికి వచ్చేది. ఈ విషయం తల్లికి తెలియడంతో గురువారం సాయంత్రం కుమార్తెను మందలించింది. దీంతో ఆ బాలిక మరుగుదొడ్డికి వెళ్లి చున్నీతో ఉరేసుకుంది. కుమార్తె బయటకు రాకపోవడంతో తల్లిదండ్రులు వెళ్లి చూశారు. జానకిని కిందకు దించి వెంటనే ప్రైవేట్‌ వాహనంలో ఆత్మకూరులోని ఓ ప్రైవేట్‌ వైద్యశాలకు తరలించారు. బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందింది. సమాచారం అందుకున్న ఏఎస్‌పేట ఎస్సై ఆస్పత్రికి వెళ్లి బాలిక వివరాలు సేకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నల్లమలలో వేటగాళ్ల హల్‌చల్‌

ఇంటి దొంగలు సేఫ్‌!

యాచకురాలిపై లైంగికదాడి..

ప్రేమ విఫలమై..

బాలుడి కిడ్నాప్‌ కథ సుఖాంతం

విద్యార్థినిని కిడ్నాప్‌కు యత్నించలేదు

రజియాను చంపింది ప్రియుడే

పురుగుమందు తాగి హోంగార్డు ఆత్మహత్య

పురుగులమందు తాగి విద్యార్థి ఆత్మహత్య

లాటరీ మోసగాడి కోసం గాలింపులు

ఘోర విస్ఫోటనానికి 23 ఏళ్లు

ప్రియురాలితో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన భర్తను..

హత్యచేసి బావిలో పడేశారు

మహిళా దొంగలున్నారు.. జర జాగ్రత్త

చేయి తడపనిదే..

ఘోర ప్రమాదం.. ఐదుగురు సజీవ దహనం

ఉలిక్కిపడిన ‘పేట’..!

మింగేసిన బావి

స్నేహాన్ని విడదీసిన మృత్యువు

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ ఆత్మహత్య

అన్నయ్యా.. నా పిల్లలను బాగా చూసుకో...

నవవరుడికి చిత్రహింసలు

టీచర్‌పై విద్యార్థి లైంగికదాడి యత్నం

మిఠాయిలో పురుగుల మందు కలుపుకుని..

తెల్లారిన బతుకులు

ప్రాణాలు తీసిన నిద్రమత్తు

ల్యాప్‌టాప్‌లు మాయం కేసులో అజేష్ చౌదరి అరెస్ట్‌ 

ఎస్‌ఐని చితకబాదిన మహిళలు

కూకట్‌పల్లిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

కాకినాడలో విషాదం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వినాయక్‌ సినిమా మొదలవుతోంది!

పాయల్‌ రాజ్‌పుత్‌కు మరో చాన్స్‌!

కామెడీ ఎంటర్‌టైనర్‌తో టాలీవుడ్‌ ఎంట్రీ

అక్షయ్‌ కుమార్‌ కెరీర్‌లోనే తొలిసారి!

నయన పెళ్లెప్పుడు?

వదంతులకు పుల్‌స్టాప్‌ పెట్టండి