నకిలీ పోలీస్‌ ఆఫీసర్‌ అరెస్ట్‌

16 May, 2019 15:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్‌: నగరంలో ఓ నకిలీ పోలీస్‌ ఆఫీసర్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆర్మీ, ఎన్‌ఐఏ, ఐపీఎస్‌ వేషాలతో సాధారణ ప్రజలను బురిడీ కొట్టిస్తూ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. నిందితుడి స్వస్థలం వైఎస్సార్‌ జిల్లా. సివిల్‌ సర్వీసెస్‌ సాధించలేక నకిలీ ఐపీఎస్‌ అవతారం ఎత్తినట్లుగా విచారణలో వెల్లడైంది. నిందితుడి మీద గతంలోనూ ఇలాంటి కేసులే నమోదైనట్లు గుర్తించారు.

నిందితుడి నుంచి డమ్మీ పిస్టల్‌, ఫేక్‌ ఐడీకార్డులు,ఫేక్‌ రబ్బర్‌ స్టాంప్‌లు, ఎన్‌ఐఏ డైరీ, ఐప్యాడ్‌, లాప్‌ట్యాప్‌, బైనాకులర్స్‌, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఐపీఎస్‌ అధికారినని చెప్పుకుని రైల్వే రిజర్వేషన్లు, కొన్ని పైరవీలు చేసే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఏఎస్‌ఐ వీరంగం

అరెస్టయితే బయటకు రాలేడు

సీరియల్‌ నటిపై దాడి చేసిన హెయిర్‌ డ్రెసర్‌

మ్యాట్రిమోని సైట్‌లో బురిడి కొట్టించిన మహిళ అరెస్ట్‌

గచ్చిబౌలిలో కారు బీభత్సం..

వ్యభిచారం... బోనస్‌గా డ్రగ్స్‌ దందా

కోడెల కుమారుడిపై ఫిర్యాదుల పర్వం

బుల్లెట్‌పై వచ్చి.. ఒంటిమీద పెట్రోల్‌ పొసుకొని..

మంచిర్యాలలో మాయలేడి

పెళ్లి పేరుతో మోసగాడి ఆటకట్టు

అదుపుతప్పి పాఠశాల బస్సు బోల్తా

15 రోజుల పాపను ఎత్తుకెళ్లిపోయారు

అమ్మకం వెనుక అసలు కథేంటి?

పెళ్లి కావడం లేదని ఆత్మహత్య!

కట్టుకున్నోడే కాలయముడు

కుమార్తెను వ్యభిచారానికి ప్రోత్సహించిన తల్లికి..

ఒంగోలులో భారీ చోరీ

పోలీసులకు ‘కరెంట్‌’ షాక్‌!

మంత్రగాడి ఇంటి పక్కన ఓ మహిళ..

అత్యాశపడ్డాడు.. అడ్డంగా చిక్కాడు

బహిర్భూమికని వెళ్లి పరలోకాలకు..

ఏసీబీ వలలో బొల్లారం ఎస్‌ఐ, కానిస్టేబుల్‌

‘ఫేస్‌బుక్‌’ ఫొటో పట్టించింది

బౌన్సర్లు బాదేశారు..

పిలిస్తే రాలేదని..

పగలు రెక్కీ.. రాత్రి చోరీ

కట్నం వేధింపులకు వివాహిత బలి

జీడిపప్పుకు ఆశపడి..

ప్రియుడితో పరారైన వివాహిత

వదినతో వివాహేతర సంబంధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఏం జరుగుతుంది?

రాజ్‌తో అదితి?

ఒకే జానర్‌లో సినిమాలు తీస్తున్నారు

ఇది షాహిద్‌ సినిమా కాదు!

ప్రతి సీన్‌లో మెసేజ్‌

సంచలనాల ఫకీర్‌