క్షుద్ర పూజలు ; సొంత అత్తామామలను..

15 Aug, 2019 16:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రాంచీ : క్షుద్ర పూజలు చేస్తూ తన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారన్న కోపంతో ఓ అల్లుడు సొంత అత్తామామలను నరికి చంపాడు. ఈ సంఘటన జార్ఖండ్‌లోని సింగ్‌భూమ్‌ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సింగ్‌భూమ్‌ జిల్లా పతండా బస్తీకి చెందిన శివ్‌లాల్‌ తుడు భార్య గత కొద్దినెలలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. అతని కుమారుడు కూడా రెండు సంవత్సరాల క్రితం మరణించాడు. అయితే తన కుటుంబం ఇలా నాశనం కావటానికి కారణం సొంత అత్తామామలేనని శివ్‌లాల్‌ భావించాడు. వారు క్షుద్రపూజలు చేస్తూ తన కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారని అనుమానించాడు. ఈ నేపథ్యంలో రెండు మూడు సార్లు వారిని బెదిరించాడు.

అయినప్పటికీ శివ్‌లాల్‌ భార్య ఆరోగ్య పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదు. దీంతో అత్తామామలు తన ఇంటిపై క్షుద్రపూజలు చేయటం మానలేదని అతడు ఆగ్రహించాడు. బుధవారం పదునైన కత్తితో వారిని విచక్షణా రహితంగా నరికి చంపాడు. మృతుల మనువడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శివ్‌లాల్‌ను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అతడి వద్దనుంచి హత్య చేయటానికి వాడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు.
 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అయినా.. బుద్ధి మారలేదు

రూ.30 లక్షల చోరీ చేస్తే ఊరికి దూరంగా..

వాట్సప్‌ ద్వారా యథేచ్ఛగా వ్యభిచారం ! 

సెల్‌ఫోన్‌లో ఫోటోలు తీసి వికృత చేష్టలు

ఫినాయిల్‌ తాగి నవ వధువు మృతి

క్షణికావేశంలో వ్యక్తిని దారుణంగా హత్య

నడివీధిలో రౌడీల హంగామా

బస్టాండ్‌లో ప్రయాణికులే వీరి టార్గెట్‌

యజమానిని నిర్బంధించి దోచేశారు

తేలు కుట్టి.. యువతి మృతి

‘మనిద్దరం కలిసి చనిపోదాం’

రెండేళ్ల తర్వాత పోస్టుమార్టం

నేను పదేళ్ల క్రితం మర్డర్‌ చేస్తే ఇప్పటికీ బయటకు రాలేదు...

పచ్చని కాపురాల్లో చిచ్చు!

హిజ్రాల ముసుగులో చోరీ

పుస్తకం కోసం వస్తే ముద్దిచ్చాడు!

అవును ఆమె ‘కథ’ చెప్పింది

వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టింగ్‌.. వ్యక్తి అరెస్ట్‌ 

బాత్రూమ్‌లో శృంగారానికి నిరాకరించిందని..!

వేశ్యని చంపి.. వీధుల్లో హల్‌ చల్‌ 

దోచుకుంది 58 లక్షలు.. రీకవరి 4 లక్షలు!

మాయ మాటలు చెప్పి.. ఐదేళ్ల చిన్నారిపై

నాటుసారా తరలిస్తున్న టీడీపీ నేత అరెస్ట్‌

సం'రాక్షసులు'

నవతా ట్రాన్స్‌పోర్టులో ఉద్యోగి మృతి

నిర్వాహకుడి నిర్లక్ష్యమే కారణం

గుండెకు ఆపరేషన్‌..మెదడువాపుతో చనిపోయాడన్నారు

భార్య వెళ్లిపోయింది.. కూతురిపై అత్యాచారం

బాలిక కిడ్నాప్‌

ఫ్లైయింగ్‌ కిస్‌ ఎఫెక్ట్‌.. మూడేళ్లు జైలులోనే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి మృతి..

‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’

మహేష్ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్

శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు?

‘ఎవరు‌‌’ మూవీ రివ్యూ

ఈ రోజు మా అక్కతోనే..