ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం

9 Sep, 2019 16:33 IST|Sakshi

ముంబై: ప్రియుడి కోసం సొంత ఇంటికే కన్నం వేసిందో యువతి. రూ.10 లక్షల నగదుతో ఇంటి నుంచి ఉడాయించింది. వివరాలు.. మహారాష్ట్ర కందివాలి ప్రాంతానికి చెందిన రాధ గుప్తా(19) అనే యువతికి గోవండి ప్రాంతానికి చెందిన అమీర్‌ నౌషాద్‌ ఖాన్‌తో కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అమీర్‌ ఇంకా జీవితంలో స్థిరపడకపోవడంతో.. అతనికి సాయం చేయాలని భావించింది రాధ. అందుకోసం సొంత ఇంటికే కన్నం వేసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఇంట్లో ఉంచిన రూ. 10 లక్షల నగదు తీసుకుని ప్రియుడితో ఉడాయించింది. దొంగతనం జరిగిందని గుర్తించిన యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రాధ, ఆమె ప్రియుడు అమీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. దీని గురించి రాధను ప్రశ్నించగా.. అమీర్‌ ఇంకా జీవితంలో స్థిరపడలేదని.. డబ్బు సాయం చేస్తే వ్యాపారం ప్రారంభించి అభివృద్ధి చెందుతాడని భావించి డబ్బు తీసుకెళ్లానని చెప్పింది.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దారుణం: పసికందు నోట్లో వడ్లగింజలు వేసి..

ఏసీబీకి పట్టుబడ్డ లైన్‌మన్‌

130 కేజీల గంజాయి పట్టివేత

ముగ్గురు నకిలీ పోలీసుల అరెస్ట్‌

దొంగనోట్ల ముద్రణలో సిద్ధహస్తుడు 

రూసా నిధుల్లో చేతివాటం!

‘నా కొడుకు కోసం ఏం చేయలేకపోతున్నాను’

నిమజ్జనంలో విషాదం

‘ఎలక్ట్రానిక్‌’ మోసం.. 70 శాతం ఆఫర్‌

భర్త మందలించాడని ఆత్మహత్య

చెరువులోకి దూసుకెళ్లిన కారు.. 

ఆగిన అన్నదాతల గుండె 

ఉన్నదంతా ఊడ్చేశారు!

పెంపుడు కుక్క కరిచిందని ఫిర్యాదు..

హోటల్‌ గది అద్దె చెల్లించాలన్నందుకు..

దారుణం: మాయమాటలు చెప్పి ఇంటికి రమ్మని..

పెనుకొండ ఆర్టీఏ చెక్‌పోస్ట్‌పై ఏసీబీ దాడి 

యువకుడి హత్య

యువకుడి ఆత్మహత్య

సద్దుమణగని సయ్యద్‌పల్లి

అనుమానాస్పద స్థితిలో మాజీ కౌన్సిలర్‌ మృతి

భార్య రహస్య చిత్రాలను షేర్‌ చేసిన భర్త..

హత్యా... ఆత్మహత్యా!

విషాదం : చూస్తుండగానే నీట మునిగిన స్నేహితులు

ప్రియురాలిపై కత్తితో దాడి..

మహిళ దారుణహత్య 

హైదరాబాద్‌ శివరాంపల్లిలో పేలుడు

గణేష్‌ నిమజ్జనంలో అపశ్రుతి

మెట్రో రైలుకు ఎదురెళ్లి..ఆత్మహత్య

మూడేళ్ల పాపను 7 అంతస్తుల పైనుంచి విసిరేశాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరోసారి ‘ఫిదా’ చేసేందుకు రెడీ అయ్యారు!

‘90ఎంఎల్‌’ అంటోన్న యంగ్‌హీరో

అమ్మమ్మ కాబోతున్న అందాల నటి!

‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ చౌహన్‌’గా ఖిలాడి

తిరుపతిలోనే నా పెళ్లి.. తర్వాత ఫుల్‌ దావత్‌

సినిమా సౌధానికి మేనేజర్లు పునాదిరాళ్లు