స్టేషన్‌లో నిందితుడి పుట్టినరోజు వేడుక

3 Aug, 2019 08:34 IST|Sakshi

 వైరల్‌గా మారిన వీడియో నెటిజన్ల ఆగ్రహం

కర్ణాటక  ,యశవంతపుర : రిమాండ్‌ ఖైదీ పుట్టిన రోజు వేడుకలు పోలీసు స్టేషన్‌లో జరిగాయి. ఈ విచిత్ర ఘటన విద్యారణ్య పోలీసు స్టేషన్‌లో జరిగింది. పోలీసు అధికారి పేరిట ప్రజల నుండి డబ్బులు వసూలు చేసిన కేసులో అభిషేక్‌ అలియాస్‌ అభిని గతేడాది పోలీసులు అరెస్టు చేశారు. ఈ సమయంలో అభి పుట్టిన రోజు వేడుకలను పోలీసు స్టేషన్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిందితుడు అభికి ఆ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ కేక్‌ తినిపిస్తున్న ఫోటోలు ఇటీవల వైరల్‌ అయ్యాయి. ఎస్‌ఐ, స్టేషన్‌ సిబ్బంది నిందితుడికి కేక్‌ తినిపిస్తున్న వీడియో, ఫోటోలు వైరల్‌ కావడంతో ప్రజల ఆక్రోశానికి గురవుతున్నారు.  బాడుగకు తీసుకున్న కారును ధ్వసం చేసిన నిందితుడు అభిషేక్‌.. కారు యజమాని  రిపేర్‌కు డబ్బులు అడిగితే నేను పోలీసును, నన్నే డబ్బులు అడుగుతావా.. కేసు నమోదు చేస్తానంటూ కారు యజమానిని బెదిరించారు.

ఇదే కాకుండాకారు యజమాని నుంచి వేల రూపాయలను వసూలు చేశాడు. ఇందుకు సంబంధించి దాసరహళ్లి నివాసి కార్తీక్‌ విద్యారణ్యపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అభిషేక్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. నిందితుడి జతలో పోలీసులు కేక్‌ తిన్న విషయంపై ఉన్నత అధికారులను వివరణ కోరగా నిందితుడు పోలీసులతో సన్నిహితంగా ఉండేవాడు. ఏడాది క్రితం పుట్టిన రోజును స్టేషన్‌లో జరిపారు. అయితే నాలుగు నెలల క్రితం అక్కడి ఎస్‌ఐతో పాటు పోలీసులు బదిలీ అయినట్లు వివరించారు. ఎవరిపై చర్యలు తీసుకోవాలో అర్థం కావటంలేదన్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రూ. 1.30 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

పుట్టిన రోజు వేడుకలు చేసుకోకుండానే.. 

భార్య మృతిని తట్టుకోలేక..

మహిళ వద్ద చైన్‌ స్నాచింగ్‌

విద్యార్థిని కిడ్నాప్, హత్య

పెళ్లైన 20 రోజులకే భర్తను సజీవదహనం చేసిన భార్య

ఓలా క్యాబ్‌ అంటూ ప్రైవేటుకారులో...

తల్లి అస్థికలు నిమజ్జనం చేస్తుండగా..

యువతిని ర్యాగింగ్‌ పేరుతో వేధించారని: వైరల్‌

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

జూదంలో భార్యను పణంగా పెట్టి..

80 మంది విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం

జిల్లాలో సారా పరవళ్లు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో కిడ్నాప్‌ కలకలం

వైద్యుల నిర్లక్ష్యానికి శిశువు మృతి

రూ.లక్ష కోసం ట్రిపుల్‌ తలాక్‌.. కేసు నమోదు..!

అప్పు తీర్చలేకే హత్య 

అత్తపై అల్లుడి లైంగిక దాడి

ప్రాణం తీసిన సరదా పందెం 

ఉద్యోగం కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు..

భార్యను కడతేర్చిన భర్త

అమ్మా ! నాకెందుకు ఈ శిక్ష.. 

వైఎస్సార్‌సీపీ నేతపై హత్యాయత్నం

భరించలేక.. బాదేశారు!

కాళ్లపారాణి ఆరకముందే నూరేళ్లు

చదువుతూనే గంజాయి దందా..

నిఘా నిద్ర.. జూదం దర్జా! 

ఉపాధ్యాయ వృత్తికే కళంకం

మనోహరన్‌కు రెండు ఉరి, యావజ్జీవ శిక్షలు

రూ. 25 కోట్ల అధర్మ ఆదాయం!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ద్విపాత్రాభినయం

నటుడు విశాల్‌కు అరెస్ట్‌ వారెంట్‌

అలా చేశాకే అవకాశమిచ్చారు!

గుణ అనే పిలుస్తారు

తుగ్లక్‌ దర్బార్‌లోకి ఎంట్రీ

వసూళ్ల వర్షం పడుతోంది