తండ్రి ప్రవర్తనపై విసుగు చెంది.. 

21 Dec, 2019 10:35 IST|Sakshi
బంగారమ్మ మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్సై సాయికృష్ణ

విద్యార్థిని ఆత్మహత్య 

అయ్యన్న అగ్రహారంలో  విషాద ఛాయలు

బొండపల్లి: తండ్రి ప్రవర్తనకు విసుగు చెందిన ఓ చిన్నారి బలవంతంగా ప్రాణాలు తీసుకుంది. దీంతో తల్లిదండ్రులు లబోదిబోమంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని అయ్యన్న అగ్రహారం గ్రామానికి చెందిన చుక్క పైడిరాజు, గౌరమ్మలకు ఒక్కగానొక్క కుతురు బంగారమ్మ.  ఈమె గజపతినగరం ఆదిత్యా కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని తండ్రి పైడిరాజు ఇటీవల అయ్యప్పమాల ధరించాడు. శబరిమాల యాత్ర ముగించుకుని గురువారమే గ్రామానికి చేరుకున్నాడు. అయితే యాత్ర నుంచి వచ్చినప్పటి నుంచి మద్యం తాగుతూ ఇంటికి రావడం మానేశాడు.

అయ్యప్పమాల వేసినా తండ్రి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన బంగారమ్మ శుక్రవారం వేకువజామున ఇంటిలో ఉన్న దూలానికి ఉరేసుకుని మృతి చెందింది. వెంటనే గమనించిన తల్లిదండ్రులు కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేపోయింది. విషయం తెలుసుకున్న ఎస్సై డి. సాయికృష్ణ సిబ్బందితో సహా గ్రామానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం  కేంద్రాస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బంగారమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నిన్న కళాశాల.. నేడు చెరసాల

పాలకొండలో కారు బీభత్సం..

బాలిక కిడ్నాప్‌, బలవంతంగా పెళ్లి

పగలు రాత్రి రేవ్‌ పార్టీలు

పరీక్ష సరిగా రాయలేదని..

ఇటుదటు... అటుదిటు!

సూసైడ్‌ నోట్‌ రాసి.. ఆటో డ్రైవర్‌ ఆత్మహత్య

బావల వేధింపులే కారణం..

లైంగిక దాడి యత్నం; తండ్రికి పదేళ్ల జైలు 

చిన్నారి పట్ల అసభ్యకరంగా...

జేసీ దివాకర్‌ రెడ్డిపై కేసు నమోదు

‘బార్‌, హోటళ్ల యాజమానులు జాగ్రత్తగా ఉండాలి’

తెలంగాణ హై​కోర్టులో వాడీ వేడిగా వాదనలు

విశాఖలో ‘ఆపరేషన్‌ డాల్ఫిన్‌ నోస్‌’  

కుమార్తె గొంతుకోసి.. భార్య ఉసురు తీసి!

వివాహితుల సహజీవనం తెచ్చిన తంటా!

వివాహితుడు దారుణ హత్య?

పోచంపల్లిలో దారుణ హత్య

ఎంత పని చేశావు నిహారికా

అమ్మ కోసం..రాత్రంతా దీనంగా..

మృగాడికి మరణ దండన

అల్లరి చేయొద్దన్నందుకు.. ఇంట్లోకి దూరి హత్య

భివండీలో తెలుగు యువతి ఆత్మహత్య

పక్కచూపుల నిఘా కన్ను 

బామ్మ ఇంటికే కన్నం .. నిందితుడి అరెస్ట్‌

వేర్వేరు ప్రాంతాల్లో నలుగురి ఆత్మహత్య

పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో..

బెంగళూరులో మహిళా కండక్టర్‌పై యాసిడ్‌ దాడి

36 ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులు

ఏడుగురు కొడుకులు ఏడాదిన్నరకొకరు చొప్పున..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నేరస్తులు తప్పించుకోలేరు

కొత్త ఏడాది బ్యూటిఫుల్‌

ఈ సినిమాతో హ్యాట్రిక్‌ షురూ

వెబ్‌ సిరీస్‌లో హెబ్బా

నితిన్‌ పవర్‌పేట

అతిథి