ఉద్యోగాల పేరుతో మోసపోయిన విద్యార్థినిలు

16 Jul, 2019 21:33 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఇంజనీరింగ్‌ విద్యార్థినిలను మోసం చేసిన సంఘటన నగరంలో వెలుగులోకి వచ్చింది. బాధిత విద్యార్థినిల నుంచి వేలరూపాయలు వసూలుచేసి బోర్డు తిప్పేయడంతో విద్యార్థినులు ఆందోళన చెందుతున్నారు. వివరాలు.. ప్రో సాఫ్ట్‌వేర్‌ సంస్థ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ విద్యార్థినులను సంప్రదించింది. దీని నిర్వహకుడు సాయి ధరణీధర్‌ విద్యార్థినిలు నమ్మేలా కాలేజీలో క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహించాడు.

ఇతని మాయమాటలు నమ్మిన విద్యార్థినిలు అడిగనంత డబ్బులు ఇచ్చేశారు. వారి స్నేహితులతో కూడా డబ్బులు కట్టించారు. ఒక్కో విద్యార్థిని దగ్గర ఐదు వేల నుంచి ముప్పై వేల వరకూ వసూలు చేశాడు. డబ్బులు తీసుకున్నాక శిక్షణ అంటూ రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నాడు. దీంతో అనుమానం వచ్చిన విద్యార్థినిలు అతన్ని నిలదీయగా బోర్డు తిప్పేశాడు. దీంతో వారు ఆ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హత్య చేసి.. శవంపై అత్యాచారం

విడాకులు కోరినందుకు భార్యను...

జైలుకు వెళ్లొచ్చినా ఏం మారలేదు..

ఆటోను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

మాజీ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ దారుణ హత్య

ప్రేయసి గొంతుకోసి ‘ఇన్‌స్టాగ్రామ్‌’లో..

150 మంది చిన్నారులకు విముక్తి​

స్కూల్‌లో పిల్లలు కూర్చోబోతుండగా కరెంట్‌ షాక్‌

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

బైకులు ఢీ; బస్సు కిందపడి ఇద్దరమ్మాయిల దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో ఏఎస్‌ఐ మృతి

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

చెడుపు ప్రచారంతోనే హత్య

రక్షించారు.. కిడ్నాపర్లకే అప్పగించారు

కూరలో మత్తుపదార్థం కలిపి చంపేశాడు

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

‘ఆధార్‌’ మోసగాడి అరెస్ట్‌

జైషే అనుమానిత ఉగ్రవాది అరెస్టు..!

గర్భవతి అని కూడా చూడకుండా..

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

తమ్ముడు ప్రేమలేక; అన్న తమ్ముడు లేక...

నటిపై అసభ్యకర కామెంట్లు.. వ్యక్తి అరెస్ట్‌

జూపార్కులో గంధపు చెట్లు మాయం

వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య

సారా బట్టీలపై ఎక్సైజ్‌ అధికారుల దాడులు

బాలుడి కిడ్నాప్‌ కలకలం

కర్కశత్వానికి చిన్నారుల బలి

చాక్లెట్‌ అనుకుని ఎలుకల మందు తిని..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’