► సామాజిక భవనానికి శంకుస్థాపన చేసిన నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ
► త్వరలో 35 ప్రభుత్వ పాఠశాలల్లో బెంచీల ఏర్పాటు
కొండలోవగాం(శ్రీకాకుళం) :
అమెరికాలో తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తెలుగు రాష్ట్రాల్లో కూడా తన సేవా పరంపర కొనసాగిస్తోందని నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చిన మాట ప్రకారం మందస మండలంలోని కొండలోవగాంలో సామాజిక భవనాన్ని నిర్మించేందుకు నాట్స్ ముందుకొచ్చిందని తెలిపారు.
శ్రీకాకుళం జిల్లాకు విచ్చేసిన మోహనకృష్ణ మన్నవ..కొండలోవగాంలో సామాజిక భవనానికి శంకుస్థాపన చేశారు. గత ఏడాది ఇదే గ్రామంలో గౌతు లచ్చన్న బలహీనవర్గాల సంస్థ ( గ్లో) సౌజన్యంతో మొక్కలు నాటే కార్యక్రమంలో నాట్స్ పాల్గొంది. అదే సమయంలో కొండలోవగాంలో గిరిజన భవనానికి తమ వంతు సహకారం అందిస్తామని నాట్స్ ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం రూ. 7.5 లక్షలతో నిర్మించనున్న ఈ గిరిజన భవనానికి నాట్స్ అధ్యక్షుడు మోహన కృష్ణ మన్నవ భూమిపూజ నిర్వహించారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 35 ప్రభుత్వ పాఠశాలల్లో రూ.25 లక్షల వ్యయంతో నాట్స్ సిద్ధం చేయించిన బెంచీలను పరిశీలించారు.
సేవే గమ్యం అనేది నాట్స్ నినాదమని.. దానికి తగ్గట్టే ఆర్ధికంగా వెనుకబడిన జిల్లాల్లో పాఠశాలలు దత్తత తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నామని మోహన కృష్ణ మన్నవ వివరించారు. నాట్స్ సిద్ధం చేయించిన బెంచీలను త్వరలోనే పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా పాఠశాలలకు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాం సుందర శివాజీ, గ్లో సంస్థ అధ్యక్షురాలు గౌతు శిరిష, గ్లో సంస్థ కార్యదర్శి వెంకన్న చౌదరితో పాటు పలువురు స్థానిక నాయకులు, ప్రముఖులు పాల్గొన్నారు.
శ్రీకాకుళం జిల్లాలో నాట్స్ సేవా కార్యక్రమాలు
Published Mon, May 1 2017 5:00 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఓటీటీకి వచ్చేస్తోన్న మర్డర్ మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
‘ప్రజ్వల్ రేవణ్ణ’ పై కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
నీ ముగ్గురు భార్యలను పరిచయం చెయ్యు పవన్ కళ్యాణ్ ను ఏకిపారేసిన ముద్రగడ
20 ఏళ్ల తర్వాత 'మన్మథుడు' హీరోయిన్ రీఎంట్రీ.. కాకపోతే!
ఓటేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాం
27 ఏళ్లుగా ఆమె మహిళ..పెళ్లి కుదిరాక వెలుగులోకి షాకింగ్ విషయం..!
కన్నీళ్లు పెట్టుకున్న రోహిత్ శర్మ.. డ్రెస్సింగ్ రూంలో అలా!
మెట్ గాలాలో మెరిసిన ఆలియా.. ఆ చీరకు ఎందుకంత క్రేజ్ అంటే?
నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్ సూచీలు
తప్పక చదవండి
- అమ్మానాన్న, ధర చెక్ చేయకుండానే కొనుక్కోవాలి : ఆటో డ్రైవర్ కుమార్తె ఘనత
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ‘ఒకవేళ బెయిల్ ఇస్తే’.. కేజ్రీవాల్‌కు కండీషన్ పెట్టిన సుప్రీంకోర్టు
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement