ఎన్హెచ్-9పై ఆటోను ఢీకొన్న బస్సు | Sakshi
Sakshi News home page

ఎన్హెచ్-9పై ఆటోను ఢీకొన్న బస్సు

Published Mon, Oct 31 2016 7:17 AM

1 injuried in bus, auto collison

నల్లగొండ: కేతేపల్లి మండలం ఇనుపాముల స్టేజ్ వద్ద సోమవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఎన్హెచ్-9పై కేశినేని ట్రావెల్స్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని నార్కెట్ పల్లి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement
Advertisement