ఆటోలో వచ్చి 104 సేవలు | Sakshi
Sakshi News home page

ఆటోలో వచ్చి 104 సేవలు

Published Sun, Nov 13 2016 12:23 AM

ఆటోలో వచ్చి 104 సేవలు

 బుట్టాయగూడెం : ఈ ఫొటోలో ఉన్న ఆటో చూశారా? ఇక్కడ కొంతమంది రోగులకు వైద్య పరీక్షలు చేస్తుంది ఎవరో కాదు! 104 సిబ్బంది. నెలవారీ పరీక్షల్లో భాగంగా శనివారం మండలంలోని కంసాలికుంటలో రోగులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. అయితే 104 వాహనం రిపేర్‌కు రావడంతో రెండు రోజుల నుంచి అద్దె ఆటోలో తిరుగుతూ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.  
 
 
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement