12న జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నీ | Sakshi
Sakshi News home page

12న జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నీ

Published Fri, Sep 9 2016 11:54 PM

12న జిల్లా స్థాయి వాలీబాల్‌ టోర్నీ

ఊళ్లపాలెం(సింగరాయకొండ) : మండలంలోని ఊళ్లపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈనెల 12వ తేదీన సోమవారం జిల్లా స్థాయి వాలీబాల్‌ సెలక్షన్‌ అండ్‌ టోర్నమెంటు నిర్వహించనున్నట్లు పాఠశాల పీఈటీ మురళి తెలిపారు. అండర్‌14, 17, 19 విభాగాలకు ఈ సెలక్షన్స్‌ నిర్వహిస్తామన్నారు. ఈ సెలక్షన్స్‌కు జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెలక్షన్స్‌ సెక్రటరి వై.శీనయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల విద్యార్థుళు పాల్గొనాలని, ఇతర వివరాలకు 7659988315నంబరులో సంప్రదించాలని కోరారు.
 

Advertisement
Advertisement