30న బంగారం దుకాణాలకు సెలవు | Sakshi
Sakshi News home page

30న బంగారం దుకాణాలకు సెలవు

Published Wed, Jul 27 2016 12:07 AM

30 holiday for gold shops

దానవాయిపేట(రాజమహేంద్రవరం): సువర్ణ వర్తక సంఘ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 30వ తేదీ శనివారం బంగారం, వెండి, వజ్రాల దుకాణాలకు సెలవు ప్రకటించడమైందని సువర్ణ వర్తక సంఘం నగరశాఖ అధ్యక్షుడు కడియాల శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర కోనుగోళ్లు నిమిత్తం ఒక  పాట దుకాణం మాత్రమే  తెరిచి ఉంటుందని వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement