పాలకొల్లు మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు | Sakshi
Sakshi News home page

పాలకొల్లు మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

Published Fri, Jul 29 2016 12:28 PM

acb raids in palakollu municipality

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మున్సిపాలిటీలో శుక్రవారం ఏసీబీ అధికారులు అకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా లంచం తీసుకుంటున్న మున్సిపల్ మేనేజర్, క్లర్క్లను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి లంచంగా తీసుకున్న రూ. 30 వేల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం వారిని ఏసీబీ కోర్టుకు తరలించారు. మరిన్నీ వివరాలు తెలియవలసి ఉంది. 

Advertisement
Advertisement