బాలుడి ఆచూకీ లభ్యం | Sakshi
Sakshi News home page

బాలుడి ఆచూకీ లభ్యం

Published Mon, Dec 19 2016 12:30 AM

boy details found

అనంతపురం సెంట్రల్‌ : మడకశిరకు చెందిన బాలకృష్ణ (14) రెండు రోజుల క్రితం అనంతపురానికి వచ్చి కనిపించకుండా పోయాడు. బాలుడి కుటుంబ సభ్యులు  టూటౌ¯ŒS పోలీస్‌ స్టేష¯ŒSలో శనివారం ఫిర్యాదు చేశారు. బాలకృష్ణ అనంతపురం నుంచి వెళ్లి పెనుకొండలో ఉన్న   బంధువుల ఇంటికి వెళ్లినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. 

Advertisement
Advertisement