తిరుమలలో మద్యం బాటిళ్ల పట్టివేత | Sakshi
Sakshi News home page

తిరుమలలో మద్యం బాటిళ్ల పట్టివేత

Published Sun, Jul 24 2016 5:55 PM

తిరుమలలో మద్యం బాటిళ్ల పట్టివేత - Sakshi

 శ్రీవారి మెట్ల మార్గంలో అక్రమంగా మద్యం తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement